Ap 9th Class Fa 1 Telugu question paper 2022

fa 1 9th class telgu question paper 2022 solution|ap 9th class fa1 telugu question paper 2022


9th class fa1 question paper 2022 pdf- Hello friends, all of you are welcome in our website and in post I will tell you about fa 1 9th, 10,11&12 question paper 2022. Everyone's question paper and their solution will be found.


How to download fa 1 telugu 9th ,10th ,11th,12th question paper 2022


You can download all through the official website or you can also download through our website through the link given below.


Ap fa 1 9th class telgu question paper 2022
Ap fa 1 Question paper 2022




fa1 9th class question paper solution 2022- 23


All of you can download the 9th class fa 1 2022 question answer solution through the official website or you can also download through our website through the link given below

Fa 1 telugu Class 6,7,8,9th,10th question paper 2022


9th class fa1 Telugu question paper leaked

తరగతి : 9
విద్యార్థి పేరు :
నిర్మాణాత్మక మూల్యాంకనం - 9TH CLASS TELUGU ప్రథమ భాష తెలుగు EXAM PAPER
(గరిష్ట మార్కులు 20)
విద్యా ప్రమాణాలు
కేటాయించిన
మార్కులు
పొందిన మార్కులు
అవగాహన
వ్యక్తీకరణ
ప్రతిస్పందన సృజనాత్మకత
8
8
I. అవగాహన ప్రతిస్పందన
అ. కింది పద్యానికి ప్రతిపదార్ధం రాయండి.
1. మనమున బక్షపాత గతి మాదెస మానుము ధర్మనీతి వ
భాషాంశాలు
I. అవగాహన ప్రతిస్పందన
ఆ. కింది పద్యానికి ప్రతిపదార్ధం రాయండి.
1. మనమున బక్షపాత గతి మాదెస మానుము ధర్మనీతి వ
ర్తనముల రెండు దిక్కుల హితంబును బెంపును గల్గునట్టి చౌ
ప్పున విదురాది సజ్జనుల బుద్ధికి రానుచితంబుతోడి యె
ల్పున బరుసందనంబును భూపతులెల్ల నెఱుంగ వాడుమీ!
ఆ. కింది పద్యమును పాదభంగం లేకుండా పూరించండి
2. దుర్యోధనుడంత
(ఇ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానలు రాయండి.
శ్రీనొందినన్
II.. వ్యక్తీకరణ - సృజనాత్మకత (9 మా॥)
4
(ఇ) కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానలు రాయండి.
శ్రీనొందినన్
II.. వ్యక్తీకరణ - సృజనాత్మకత (9 మా॥)
సమయం : 60 ని॥లు
రోల్ నెం: een
(ఉ) బహుళైచ్ఛిక ప్రశ్నలకు జవాబులు గుర్తించండి
(ఈ) కింది ప్రశ్నకు పదిహేనేసి వాక్యాలలో సమాధానం రాయండి.
5. ధర్మరాజు శాంతి వచనాలను సొంతమాటల్లో రాయండి?
III. భాషాంశాలు (4 మా॥)
మొత్తం మార్కులు
3. "ఎవరితోను దీర్ఘకాలం విరోధం మంచిది కాదు" దీని మీద మీ అభిప్రాయమేమిటి?
"శాంతికాంక్ష" పాఠ్యభాగ కవి గురించి రాయండి?
మడు చదిహేనేదిచారం
3. "ఎవరితోను దీర్ఘకాలం విరోధం మంచిది కాదు" దీని మీద మీ అభిప్రాయమేమిటి?
4. "శాంతికాంక్ష" పాఠ్యభాగ కవి గురించి రాయండి?
1X4= 4
4X1 = 4
6. సకాలంలో వానలు పడితే రైతులకు మోదం కలుగుతుంది. గీత గీసిన పదానికి అర్ధం
గుర్తించండి.
( )
(అ) సంతోషం (ఆ) విచారం
(ఇ) ఇష్టం
(ఈ) మంచి
7. ఒక రాజు దివినేలు నౌకరాజు భువినేలు. రాజు అనే పదానికి నానార్థాలు గుర్తించండి.
(అ) చంద్రుడు, ఇంద్రుడు (ఆ) సూర్యుడు, నృపాలుడు



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.